ఇందల్వాయి మండల్ Archives - త్రిశూల్ న్యూస్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో దృశ్యాలు…
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో దృశ్యాలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన రైతు ధర్మాయి శ్రావణ్‌కు చెందిన కోళ్ల ఫారాన్ని అర్ధరాత్రి సమయంలో చిరుత పులి చేరుకుంది. ఫారంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చిరుతను అక్కడ ఉన్న కుక్కలు గట్టిగా మొరగడంతో అది వెనుదిరిగినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఫారంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చిరుత సంచారంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత జాడను గుర్తించి, గ్రామ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో దృశ్యాలు… appeared first on త్రిశూల్ న్యూస్.

నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి…
నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ వివాదం రెండు తండాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికుల వివరాల ప్రకారం.. ఒక తండాకు చెందిన యువతి, అదే మండలంలోని మరో తండాకు చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. అయితే వ్యక్తిగత మనస్పర్థల కారణంగా గత నాలుగేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరి కుటుంబ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉంది.

ఈ నేపథ్యంలో భర్త తనను దూషించాడని భార్య తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో, ఆమె బంధువులు నలుగురు కలిసి అతడిని నిలదీసి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని బాధితుడు తన గ్రామస్థులకు తెలియజేయడంతో వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని, అమ్మాయి బంధువులను వారి తండాకు తీసుకెళ్లి ప్రతిదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై కారం చల్లి గొడవకు దిగినట్లు సమాచారం. దీంతో అదనపు పోలీసు బలగాలను తండాకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఘటనపై స్పందించిన సీఐ వినోద్ మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదం పెద్ద ఘర్షణకు దారితీసిందని తెలిపారు. ప్రస్తుతం తాము ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ఈ ఘటనకు సంబంధించి కొందరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post నిజామాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. భార్యాభర్తల వివాదం ఉద్రిక్తతకు దారి… appeared first on త్రిశూల్ న్యూస్.

మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

https://trishulnewstelugu.co.in/wp-content/uploads/2026/07/VN20260703_153158.mp4

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి ఈ నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి సీతక్క హాజరుకానున్న నేపథ్యంలో, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతల కిషన్, నాయకులు ఉమ్మాజీ నరేష్, పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి… appeared first on త్రిశూల్ న్యూస్.

గన్నారం వీడీసీ కమిటీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్వోకు మాదిగ సంఘం వినతిపత్రం…
గన్నారం వీడీసీ కమిటీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్వోకు మాదిగ సంఘం వినతిపత్రం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

https://trishulnewstelugu.co.in/wp-content/uploads/2026/07/VID-20260703-WA0053.mp4

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన మాదిగ కులస్తులు తమపై విధించిన గ్రామ బహిష్కరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎమ్మార్వో (తహసీల్దార్)కు వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలో, గ్రామంలోని వీడీసీ (విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ) సభ్యులు మాదిగ కులస్తులతో ఎవరైనా పని చేయించుకున్నా, వారికి పనులు ఇచ్చినా లేదా వారి వద్దకు పనికి వెళ్లినా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారని పేర్కొన్నారు.

ఈ నిర్ణయం తమ రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని, సామాజిక వివక్షను ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపించారు. గ్రామ బహిష్కరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు, ఇందుకు బాధ్యులైన వీడీసీ కమిటీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాదిగ సంఘం నాయకులు ఎమ్మార్వోను కోరారు.

ఈ సందర్భంగా మాదిగ సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post గన్నారం వీడీసీ కమిటీపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్వోకు మాదిగ సంఘం వినతిపత్రం… appeared first on త్రిశూల్ న్యూస్.

బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాపై ఇందల్వాయి చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీస్ కమిషనర్
బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాపై ఇందల్వాయి చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీస్ కమిషనర్

https://trishulnewstelugu.co.in/wp-content/uploads/2026/05/VID-20260512-WA0209.mp4

బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు నేడు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్ డిస్ట్రిక్ బార్డర్ చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర సరిహద్దుల ద్వారా అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని , అనుమానాస్పద వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు.

వాహనాల తనిఖీల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ జాకెట్లు ధరించడం, బ్యారికేడ్లు మరియు హెచ్చరిక లైట్లు వినియోగించడం , వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపి తనిఖీలు నిర్వహించడం వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. చట్ట విరుద్ధంగా పశువుల రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీలలో డిచ్‌పల్లి సి.ఐ వినోద్ , ఇందల్వాయి ఎస్‌.ఐ జి. సందీప్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ పశువుల రవాణాపై ఇందల్వాయి చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీస్ కమిషనర్ appeared first on త్రిశూల్ న్యూస్.

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ నవజాత శిశువుల అండ్ పిల్లల ఉచిత వైద్య శిబిరం
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు నవజాత శిశువుల అండ్ పిల్లల ఉచిత వైద్య శిబిరం

శుక్రవారం : 01/05/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ఇందల్వాయి మండలం లోలం మల్లాపూర్ గ్రామాల్లో నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ వారు నవజాత శిశువుల అండ్ పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు లోలం గ్రామ సర్పంచ్  రామకృష్ణ గౌడ్ ఉప సర్పంచ్ లేశేటి రవి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ జగడం మల్లేష్ మారియు లోలం మల్లాపూర్ గ్రామ ప్రజలు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నారు డాక్టర్ నిహారిక  మాట్లాడుతూ ఇటువంటి శిబిరాలు ఇంకా ఎన్నో చేయడానికి సహకరించాలని కోరారు

Trishul News

trishulnewstelugu.co.in

The post నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్  నవజాత శిశువుల అండ్ పిల్లల ఉచిత వైద్య శిబిరం appeared first on త్రిశూల్ న్యూస్.

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చంద్రయన్ పల్లి గ్రామం వద్ద లో జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి.
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చంద్రయన్ పల్లి గ్రామం వద్ద లో జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి…

మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి గ్రామం వద్ద లో జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి.ప్రమాదాలు నివారించాలి ప్రాణాలను రక్షించాలి.రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిపాటించాలి.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి గల చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ను తెలంగాణ రాష్ట్ర డిజిపి.బి.శివధర్ రెడ్డి, ఐ. పి.ఎస్. ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని పిల్లలు కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి ప్రయాణించాలని జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనపై ఆధారపడ్డ వారు కి కన్నీరు మిగిల్చ రాదని సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని అన్నారు ఈ నిబంధనలు మన వద్ద ఉంచుకోకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలనితెలియజేశారు.తదుపరి గ్రామ ప్రజలతో అరేవ్ అలైవ్ కార్యక్రమానికిసంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది

అనంతరం వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు)సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు.ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి,ఎ ఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుంది.ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య,ఐపీఎస్.,అదనపు డీసీపీ(అడ్మిన్)జి.బస్వారెడ్డి,నిజామాబాదు ఇన్చార్జి ఏసిపి.రాజా వెంకటరెడ్డి,ఆర్మూర్ ఏసిపి. వెంకటరెడ్డి,డిచ్ పల్లి సి.ఐ కె.వినోద్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రసాద్,ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్.వినోద్,డిచ్ పల్లి ఎస్.ఐ ఆరీఫ్,ఇందల్ వాయి ఎస్.ఐ.జి.సందీప్ ఈ -డార్ మేనేజర్.వర్ష,ప్రాజెక్ట్ మేనేజర్.వంశీధర్,టోల్ ప్లాజా మేనేజర్.వీరబాలు,గ్రామ సర్పంచ్.రఘు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Trishul News

trishulnewstelugu.co.in

The post 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చంద్రయన్ పల్లి గ్రామం వద్ద లో జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి. appeared first on త్రిశూల్ న్యూస్.