Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి లో చలివేద్రం ప్రారంభం

ధర్పల్లి లో చలివేద్రం ప్రారంభం

ధర్పల్లి లో చలివేద్రం ప్రారంభం

గురువారం : 09/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ధర్పల్లి మండల కేంద్రంలో నూతన బస్టాండ్ ఆవరణ లోశ్రీమణికంఠ మినరల్ వాటర్ ప్లాంట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ను ధర్పల్లి గ్రామ సర్పంచ్  చెలిమెల శ్రీనివాస్  మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ  మెల్ల శ్రీనివాస్  ప్రారంభించడం జరిగింది.

ధర్పల్లి బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులకు మరియు చుట్టుపక్కల ప్రజలకు వేసవి ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మినరల్ వాటర్ ని అందిచాలనే ఉద్దేశంలో ప్రతి సంవత్సరం లాగే ఈ వేసవిలో కూడా చలివేద్రం ప్రారంభింస్తునట్లు నిర్వాహకులు *సబ్బని గిరిధర్* తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ధర్పల్లి గ్రామ సర్పంచ్ శ్రీ చెలిమెల శ్రీనివాస్  విచ్చేసి చలివేంద్రం ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం అని సర్పంచ్ మరియు గ్రామ సెక్రటరీ  తెలియజేసారు.ఈ కార్యక్రమంలో చిలుక రాజేశ్వర్, వెంగళ లింబాద్రి , చాట్ల ప్రణీత్, వెంగల సందీప్, కరోబార్ సమెంధర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!