Homeఎడ్యుకేషన్పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి

పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి

శనివారం : 11/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్ పల్లి మండలం లో పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరుగుతున్న పరీక్షల కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి జి నరేష్.డిచ్ పల్లి మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరుగుతున్న పరీక్షలను,పరీక్ష కేంద్రాలను సందర్శించిన మండల విద్యాశాఖ అధికారి.జి.నరేష్. ఈ సందర్భంగా పాఠశాలలలో పరీక్షలను పక్కడు బందీగా జరుపుతున్నామని,పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను బాధ్యత యుతంగా ప్రత్యేక నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.మండలం లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో సందర్శించామని ప్రైవేట్ విక్టరీ స్కూల్ లో సందర్శించినప్పుడు స్కూల్ యాజమాన్యం పరీక్షల నిర్వహించిన తీరు సంతృప్తి కల్పించిందన్నారు. మండలంలో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...

Translate »
error: Content is protected !!