Homeత్రిశూల్ న్యూస్బాబాసాహెబ్ అడుగుగుజాడల్లో నడుద్దాం.. సిర్పూర్ సర్పంచ్ పిలుపు

బాబాసాహెబ్ అడుగుగుజాడల్లో నడుద్దాం.. సిర్పూర్ సర్పంచ్ పిలుపు

“భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా, మోపాల్ మండలం, సిర్పూర్ గ్రామ సర్పంచ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన బాబాసాహెబ్ ఆశయాలను స్మరించుకుంటూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ పునరుద్ఘాటించారు.

అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమానత్వం కేవలం అభివృద్ధి ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక వసతుల కల్పన, విద్యా సౌకర్యాలు మరియు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. “సిర్పూర్ గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. తన పదవీ కాలంలో గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ఉంచుతానని సర్పంచ్ భరోసా ఇచ్చారు. ఈ లక్ష్య సాధనలో గ్రామస్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిర్పూర్ గ్రామ ప్రజలకు, మండల మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బాబాసాహెబ్ ఆశయాలే తన ఊపిరి.. సిర్పూర్ అభివృద్ధియే నా లక్ష్యం! మన గ్రామాన్ని ప్రగతి పథంలో నిలుపుదామని ఈ సందర్భంగా సర్పంచ్ పిలుపునిచ్చారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!