విద్యుత్ సిబ్బందికి గ్లౌజులు అందజేత
ఆదివారం 20/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ఇటీవల గల్ఫ్ నుండి తిరిగి వచ్చిన కుమ్మరి మహేష్ గ్రామంలోని సబ్ స్టేషన్ లో పనిచేసే ఎలక్ట్రిషన్ చేతి గ్లౌజులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు విద్యుత్ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పోతన్న, నాగేల్లి గోవర్ధన్, పైరి సురేష్, గంగ బాబు తదితరులు పాల్గొన్నారు

























