ధర్పల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి లొ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. యోగాతో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడంతోపాటు. శారీరక. మానసిక ఆరోగ్యం. మెరుగుపడుతుందని పాఠశాల హెచ్ఎం మురళీధర్. తెలిపారు. చదువుతోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు

























