Homeతెలంగాణఉచిత కుట్టు మిషన్ల దరఖాస్తులు.. నేడే చివరి తేదీ...

ఉచిత కుట్టు మిషన్ల దరఖాస్తులు.. నేడే చివరి తేదీ…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి నిరుద్యోగ బీసీ, మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న ఆటోమేటిక్ కుట్టుమిషన్ల దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగుస్తుందని ఎంపీడీవో మారుతి తెలిపారు. అర్హత గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్, కుల, ఆదాయ, ధ్రువపత్రాలు రేషన్, ఆధార్ కార్డులతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మూడు సెట్ల జిరాక్స్ కాపీలు ఎంపీడీవో కార్యాలయంలో అందచేయాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

Translate »
error: Content is protected !!