Homeతెలంగాణతెలంగాణ యూనివర్సిటీ లో బయోటెక్నాలజీ విభాగంలో...

తెలంగాణ యూనివర్సిటీ లో బయోటెక్నాలజీ విభాగంలో…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ఆహ్వానిత ఉపన్యాసం.తెలంగాణ యూనివర్సిటీబయోటెక్నాలజీ విభాగంలో మాలిక్యులర్ వైరాలజీ అండ్ డ్రగ్ డిస్కవరీలోకంప్యూటేషనల్ బయోలాజికల్ విధానాలు (కంప్యూటేషనల్ బయాలజీ ఐన్ మొలెక్యూలర్ విరోలజీ అండ్ డ్రగ్స్ డిస్కౌవరీ ) అనే అంశంపై పాండిచ్చేరి యూనివర్సిటీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్. రజనీష్ అనుపమ్ ప్రత్యేక ఆహ్వానిత ఉపన్యాసం (ఇన్వితెద్ లెక్చరర్ ) అందించారు.ఈ సందర్భంగా డాక్టర్.రజనీష్ అనుపమ్ మాట్లాడుతూ వైరాలజీ లోతుపాతులు, యాంటీ వైరల్, క్యాన్సర్ నిరోధక మందుల (Anti-viral, Anti-cancer డ్రగ్స్ ) తయారీ, మాలిక్యులర్ రెగ్యులేషన్, వైరస్లు సాధారణ కణాలపై ఎలా దాడి చేస్తాయి అనే అంశాలపై విద్యార్థులకు సవివరంగా అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు,పరిశోధకులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పలు శాస్త్రీయ సందేహాలను నివృత్తి చేస్తూ,జ్ఞాన మార్పిడికి అద్భుతమైన వేదికను అందించారు.

ఈ సందర్బంగా తె. యూ. రిజిస్ట్రార్ డాక్టర్.యం. యాదగిరి డాక్టర్ రజనీష్ అనుపమ్‌ను శాలువా మరియు జ్ఞాపికతో సత్కరించారు.అధ్యాపకులు, పరిశోధకులు విద్యార్థుల సైంటిఫిక్ జ్ఞానాన్ని పెంపొందించేలా అత్యుత్తమ ప్రసంగం అందించినందుకుఆయననుఅభినందించారు.ఈకార్యక్రమంలోబయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ మహేందర్ ఐలేని, బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బి ఓ ఎస్) చైర్‌పర్సన్ డాక్టర్ కిరణ్మయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్.ప్రసన్న షీలా,పార్ట్ టైమ్ లెక్చరర్ డాక్టర్. ప్రసన్న కుమారి,ఆర్గానిక్ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.జి.బాలకిషన్,ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులు పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు భాయి…

0
రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు భాయి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... తొర్లికొండ: నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబర్ 31 నుంచి...

కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంబించిన...

0
ఆటల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలి... విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే.. రోజుకు గంట క్రీడలు ఆటలాడించాలి... శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వానికి క్రీడలే ప్రాణాధారం... యువత వ్యసనాలకు బానిస కాకుండా మైదానాల...

ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

0
ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఓన్నాజీపేట్ నుంచి కొట్టాలపల్లి వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం…

0
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, నవంబర్ 2: భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్ (On Job Training) కార్యక్రమాన్ని...

జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి …

0
జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని శ్రీ మేధా హైస్కూల్ విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి వాలీబాల్...

Translate »
error: Content is protected !!