Homeతెలంగాణరాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు...

రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు భాయి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

తొర్లికొండ: నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ZPHS తొర్లికొండ విద్యార్థిని గేడం సంజు భాయి అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది.

ఈ పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన సంజు భాయి తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ జట్టు విజయానికి కీలకపాత్ర పోషించింది. జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంలో తన వంతు కృషి చేసి బంగారు పతకాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ మాట్లాడుతూ, విద్యార్థిని సంజు భాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని తెలిపారు.

విద్యార్థిని గేడం సంజు భాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్‌పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంబించిన...

0
ఆటల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలి... విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే.. రోజుకు గంట క్రీడలు ఆటలాడించాలి... శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వానికి క్రీడలే ప్రాణాధారం... యువత వ్యసనాలకు బానిస కాకుండా మైదానాల...

ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

0
ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఓన్నాజీపేట్ నుంచి కొట్టాలపల్లి వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం…

0
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్‌జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, నవంబర్ 2: భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆన్‌జాబ్ ట్రైనింగ్ (On Job Training) కార్యక్రమాన్ని...

జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి …

0
జోనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన శ్రీ మేధా విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని శ్రీ మేధా హైస్కూల్ విద్యార్థిని గుగ్లోత్ వర్షిణి వాలీబాల్...

తెలంగాణ యూనివర్సిటీ లో బయోటెక్నాలజీ విభాగంలో…

0
తెలంగాణ యూనివర్సిటీ లో బయోటెక్నాలజీ విభాగంలో... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఆహ్వానిత ఉపన్యాసం.తెలంగాణ యూనివర్సిటీబయోటెక్నాలజీ విభాగంలో మాలిక్యులర్ వైరాలజీ అండ్ డ్రగ్ డిస్కవరీలోకంప్యూటేషనల్ బయోలాజికల్ విధానాలు (కంప్యూటేషనల్ బయాలజీ ఐన్ మొలెక్యూలర్ విరోలజీ అండ్...

Translate »
error: Content is protected !!