Homeతెలంగాణఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...

ఓన్నాజీపేట్–కొట్టాలపల్లి రూట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలంలోని ఓన్నాజీపేట్ నుంచి కొట్టాలపల్లి వెళ్లే మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

0
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం! తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్, నవంబర్ 3:...

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు…

0
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు ముచ్కూర్ చౌరస్తా నుంచి నింబాచల క్షేత్రం వరకు ప్రత్యేక శానిటైజేషన్ పనులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య…

0
తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య బ్యారక్ నెంబర్ 18నీ సందర్శించిన జడ్పిహెచ్ఎస్ సారంగపూర్ విద్యార్థులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య నిరంకుశ నిజాం...

రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక…

0
రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు అర్హత70వ స్కూల్ గేమ్స్ అండర్-19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు...

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత…

0
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ఈరోజు భీంగల్ మండలం పురానీపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి గణేష్ కుమార్తె హైదరాబాద్‌లోని...

Translate »
error: Content is protected !!