Homeతెలంగాణదేవక్కపేటలో గ్రామ సంఘం మహిళా భవన నిర్మాణానికి భూమిపూజ...

దేవక్కపేటలో గ్రామ సంఘం మహిళా భవన నిర్మాణానికి భూమిపూజ…

దేవక్కపేటలో గ్రామ సంఘం మహిళా భవన నిర్మాణానికి భూమిపూజ

రూ.10 లక్షలతో నూతన భవన నిర్మాణం.. మరో రూ.1.50 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సంఘం మహిళా వీవో నూతన భవన నిర్మాణానికి ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సంఘ భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పాలకవర్గానికి సూచించారు. ఈ భవనానికి స్వచ్ఛ భారత్ నిధుల నుంచి రూ.1.50 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా ఇంకుడు గుంతల నిర్మాణంలో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

అనంతరం గ్రామంలో కొత్తగా మంజూరైన ఏడుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎంపీడీవో అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజ అజయ్, ఉపసర్పంచ్, ఏపీవో జి. నర్సయ్య, సీసీ ఐకేపీ రఘు, టీఏ గణేష్, పంచాయతీ కార్యదర్శి అజయ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ సంఘం మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

0
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం! తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్, నవంబర్ 3:...

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు…

0
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు ముచ్కూర్ చౌరస్తా నుంచి నింబాచల క్షేత్రం వరకు ప్రత్యేక శానిటైజేషన్ పనులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య…

0
తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య బ్యారక్ నెంబర్ 18నీ సందర్శించిన జడ్పిహెచ్ఎస్ సారంగపూర్ విద్యార్థులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య నిరంకుశ నిజాం...

రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక…

0
రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు అర్హత70వ స్కూల్ గేమ్స్ అండర్-19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు...

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత…

0
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ఈరోజు భీంగల్ మండలం పురానీపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి గణేష్ కుమార్తె హైదరాబాద్‌లోని...

Translate »
error: Content is protected !!