Homeతెలంగాణఏఐఎస్ కె రాష్ట్ర కో-కన్వీనర్‌గా జీవియం విఠల్ ఎన్నిక...

ఏఐఎస్ కె రాష్ట్ర కో-కన్వీనర్‌గా జీవియం విఠల్ ఎన్నిక…

  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ( ఏఐఎస్ కె )రాష్ట్రస్థాయిసమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జీవియం విఠల్‌ను ఏఐఎస్ కె తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గాఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విద్యారంగపరిరక్షణ,విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం,సమాన విద్యా అవకాశాల సాధన కోసం విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో చర్చించారు.కామారెడ్డి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి బాధ్యతల్లోకి జీవియం విఠల్ ఎన్నిక కావడం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జీవియం విఠల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కో-కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన ఏఐఎస్ కె నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం

ఏ ఏ ఎస్ కే కామారెడ్డి జిల్లా కమిటి…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

0
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం! తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్, నవంబర్ 3:...

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు…

0
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు ముచ్కూర్ చౌరస్తా నుంచి నింబాచల క్షేత్రం వరకు ప్రత్యేక శానిటైజేషన్ పనులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య…

0
తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య బ్యారక్ నెంబర్ 18నీ సందర్శించిన జడ్పిహెచ్ఎస్ సారంగపూర్ విద్యార్థులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య నిరంకుశ నిజాం...

రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక…

0
రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు అర్హత70వ స్కూల్ గేమ్స్ అండర్-19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు...

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత…

0
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ ఈరోజు భీంగల్ మండలం పురానీపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి గణేష్ కుమార్తె హైదరాబాద్‌లోని...

Translate »
error: Content is protected !!