Homeతెలంగాణఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత...

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఎంకేఎఫ్ ట్రస్టు – రూ.50,000 ఆర్థిక సహాయం అందజేత…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

ఈరోజు భీంగల్ మండలం పురానీపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి గణేష్ కుమార్తె హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, వారి కుటుంబానికి అండగా నిలుస్తూ ఎంకేఎఫ్ ట్రస్టు (MKF Trust) ద్వారా రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కౌన్సిలర్ నీలాం రవి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంకేఎఫ్ ట్రస్టు ఫౌండర్ రవితేజ పటేల్, ట్రస్టు సభ్యులు మనీష్, కర్క అజయ్,కాశర్ల భార్గవ్,కర్నే నరేష్ పాల్గొన్నారు.

కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలవడం, నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడం, ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడమే ఎంకేఎఫ్ ట్రస్టు ప్రధాన లక్ష్యం.

సేవే లక్ష్యం… మానవత్వమే మార్గం…

ఒకరి కష్టంలో తోడుగా నిలవడమే నిజమైన సేవ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం!

0
ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు పడిపోయే అవకాశం! తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి: వ్యవసాయ విస్తరణ అధికారి డి. స్నేహ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్, నవంబర్ 3:...

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు…

0
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పారిశుధ్య ఏర్పాట్లు ముచ్కూర్ చౌరస్తా నుంచి నింబాచల క్షేత్రం వరకు ప్రత్యేక శానిటైజేషన్ పనులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో...

తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య…

0
తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య బ్యారక్ నెంబర్ 18నీ సందర్శించిన జడ్పిహెచ్ఎస్ సారంగపూర్ విద్యార్థులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య నిరంకుశ నిజాం...

రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక…

0
రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు అర్హత70వ స్కూల్ గేమ్స్ అండర్-19 సాఫ్ట్‌బాల్ జిల్లా జట్టు...

ఏఐఎస్ కె రాష్ట్ర కో-కన్వీనర్‌గా జీవియం విఠల్ ఎన్నిక…

0
ఏఐఎస్ కె రాష్ట్ర కో-కన్వీనర్‌గా జీవియం విఠల్ ఎన్నిక...   త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ( ఏఐఎస్ కె )రాష్ట్రస్థాయిసమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన...

Translate »
error: Content is protected !!