Homeత్రిశూల్ న్యూస్డయల్ 100 / 112 యందు సిబ్బందికి మేలుకువలు నేర్పించిన పోలీస్ కమిషనర్

డయల్ 100 / 112 యందు సిబ్బందికి మేలుకువలు నేర్పించిన పోలీస్ కమిషనర్

డయల్ 100 / 112 యందు సిబ్బందికి మేలుకువలు నేర్పించిన పోలీస్ కమిషనర్

హైదరాబాదు నుండి వచ్చిన సాంకేతిక నిపుణులతో శిక్షణా కార్యక్రమం నిర్వహణ పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100 / 112 వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు మరియు అందులో ఎదురవుతున్న లోపాలను అధిగమించేందుకు *నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.ఎస్.,* ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలోభాగంగా  హైదరాబాద్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా కమిషనరేట్ పరిధిలో ని ఎస్. ఐ లకు సీఐ లకు, డయల్ 100 / 112 సిబ్బందికి కీలక సూచనలు మరియు శిక్షణ ఇప్పించారు.

*ఈ శిక్షణ మరియు మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు:*🔷త్వరితగతిన స్పందన: డయల్ 100 / 112 ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడంలో సమయ పాలన పాటించాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.

🔷సాంకేతిక లోపాల సవరణ: కాల్స్ స్వీకరించడంలో లేదా సమాచారాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో నిపుణులు వివరించారు.

🔷ప్రజలతో మర్యాదపూర్వక ప్రవర్తన: అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసే బాధితులతో ఫోన్ రిసీవ్ చేసుకునే సిబ్బంది ఓపికగా, మర్యాదగా వ్యవహరించాలని, వారి నుండి పూర్తి వివరాలను సేకరించాలని కమిషనర్ ఆదేశించారు.

🔷సమన్వయం: కంట్రోల్ రూమ్ సిబ్బందికి మరియు గస్తీ వాహనాల (Blue Colts & Patrol Cars) మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని నిపుణులు సూచించారు.

🔷పర్యవేక్షణ: డయల్ 100 / 112 కాల్స్ స్థితిగతులను (Status) ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

ప్రస్తుత పోలీస్ కమిషనర్  నేతృత్వంలో ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఈ మేలుకొలుపు కార్యక్రమము నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి (అడ్మిన్)  బి. బస్వా రెడ్డి , హైదరాబాదు నుండి వచ్చిన చీప్ టెక్నికల్ ఆఫీసర్  రాజీవ్ కృష్ణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  హరీష్ కృష్ణ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , సి టి సి , ఎసిపిలు  ప్రకాష్ , వెంకటేశ్వర రెడ్డి ,  శ్రీనివాస్ ,  రాజశేఖర్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం , సిసిఆర్బి ఇన్స్పెక్టర్  అంజయ్య , మరియు సిఐలు , ఎస్సైలు , పోలీస్ స్టేషన్ రైటర్స్ మరియు డయల్ 100 / 112 సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!