Homeత్రిశూల్ న్యూస్కాంగ్రెస్ పార్టీలోకి కొరాట్ పల్లి బిఆర్ఎస్ సర్పంచ్ చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన...

కాంగ్రెస్ పార్టీలోకి కొరాట్ పల్లి బిఆర్ఎస్ సర్పంచ్ చేరిక పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

త్రిశూల్ న్యూస్ నిజామాబాద్ రూరల్

కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం డిచ్పల్లి మండలం *కొరాట్ పల్లి సర్పంచ్ పోతే ప్రభాకర్* బిఆర్ఎస్ పార్టీని వీడి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో.. సర్పంచ్ తో పాటు పలువురు పార్టీలో చేరగా .. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు సర్పంచులు పార్టీలో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఎం.సీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్ పల్లి మండల పార్టీ అధ్యక్షుడు అమృత పూర్ గంగాధర్, పార్టీ నాయకులు తారాచంద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆప్ దాని సూత్రాలను అనుసరిస్తే, చద్దా & ఇతరులు పార్టీని విడిచిపెట్టేవారు కాదు: అన్నా హజారే

0
పుణె: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మరియు ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు బిజెపిలో చేరడానికి పార్టీని విడిచిపెట్టేవారు కాదని సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం...

మహారాష్ట్ర సీఎం ఎదుట శివాజీ మహారాజ్‌పై బాగేశ్వర్ ధామ్ అధినేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి; తన వ్యాఖ్యకు...

0
పూణె: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం నాగ్‌పూర్‌లో పాల్గొన్న కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర శాస్త్రి...

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

Translate »
error: Content is protected !!