Homeత్రిశూల్ న్యూస్నిజామాబాద్‌ లో ఘనంగా ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ

నిజామాబాద్‌ లో ఘనంగా ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా పంపిణీ

నిజామాబాద్ నగరంలోని ఖిలా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందు సోమవారం సాయంత్రం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున అందజేస్తున్న ‘రంజాన్ తోఫా’ దుస్తుల కిట్లను అతిథులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ హాజరయ్యారు.

ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ,గంగా-జమునా తెహజీబ్‌కు నిజామాబాద్ ప్రతీక అని కొనియాడారు.రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని, ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పేద మైనారిటీలకు అండగా ఉండటానికే ప్రభుత్వం ఈ తోఫా కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందనిస్పష్టం చేశారుప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను అమలు చేస్తోంది.మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, విదేశీ విద్యానిధి వంటి సదుపాయాలను మెరుగుపరిచాం.పేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ‘షాదీ ముబారక్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం.వక్ఫ్ భూముల రక్షణ మరియు ఉర్దూ భాషా వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, ప్రభుత్వం మైనారిటీ సంస్థలను బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దేశ శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థన చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

Translate »
error: Content is protected !!