Homeనిజామాబాద్ జిల్లా వార్తలుగోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి

గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ ఫిబ్రవరి 24 : వచ్చే ఏడాది 2027 జూలై 23 నుండి ఆగస్టు 03వ తేదీ వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులు, సదుపాయాలను గుర్తిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉంటాయని, వీటితో పాటు అనువైన ప్రాంతాలలో మరిన్ని ఘాట్లను గుర్తించవచ్చని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి నది తీరంలో సౌకర్యాల కల్పన దిశగా పుష్కర ఘాట్ల వద్ద వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించి, ఆయా శాఖల వారీగా సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు…

0
భీంగల్‌లో గుంతల పూడ్చివేతకు చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ : కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన గుంతలను పూడ్చే పనులను మున్సిపల్ అధికారులు చేపట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్,...

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్…

0
మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కిష్టాగౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ముచ్కూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొయ్యాడి చిన్న కిష్టాగౌడ్ నియమితులయ్యారు. ఈ...

ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం…

0
ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపి నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా వడ్డెడి గోపిని నియమించారు. ఈ మేరకు బీజేపీ...

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్…

0
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ: అరిగెల జనార్ధన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ మండలం పిప్రీ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...

నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026…

0
నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31ఆగస్టు 2026... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 31 ఆగస్టు 2026...

Translate »
error: Content is protected !!