Homeతాజా వార్తలునిజామాబాదు పోలీస్ కమిషనరేట్ యందు మౌఖిక విచారణ ( OE ) కేసుల పెండింగ్ మేళా...

నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ యందు మౌఖిక విచారణ ( OE ) కేసుల పెండింగ్ మేళా : పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాదు పోలీస్ కమిషనరేట్లో మౌఖిక విచారణలు ( OE ) కేసులు పెండింగ్ లో వున్నవి తొందరగా పూర్తి చేసి రిపోర్టు అందజేయవలసిందిగా  నిజామాబాదు పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్.,  ఎంక్వైరీ / విచారణ అధికారులకు తగు సూచనలు చేయనైనది. పెండింగ్లో ఉన్న 17 మౌఖిక విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని పకడ్బందీగా విచారించి రిపోర్టు ఇవ్వవలసిందిగా ఆదేశించినారు. ఇట్టి మేళా యందు మూడు మౌఖిక దర్యాప్తులు ముగిసినందున వెంటనే దర్యాప్తు సారాంశాన్ని పంపించవలసిందిగా ఆదేశించినారు. అదేవిధంగా మిగతా వాటిని కూడా తొందరగా విచారించి వాటి యొక్క సారాంశాన్ని పంపాల్సిందిగా అధికారులను ఆదేశించినారు. ఇట్టి మౌఖిక దర్యాప్తు మేళాలో అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ )  బస్వా రెడ్డి, ఆర్మూర్ , బోధన్ , ట్రాఫిక్ , సి.టి. సి ఎ.సి.పి లు వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీనివాస్ , మస్తాన్ అలీ , రాజశేఖర్ , సూపరింటెండెంట్ శ్రీనివాస్ , దర్యాప్తు అధికారులు అదేవిధంగా కక్షిదారులు హాజరైనారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

Translate »
error: Content is protected !!