Homeతాజా వార్తలుఅంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు కలెక్టర్

నిజామాబాద్, మార్చి 07 :అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.మహిళలు ప్రతి రంగంలోనూ తమ ప్రతిభను చాటుకుంటూ, దేశ అభివృద్ధికి కీలకంగా మారుతున్నారని కలెక్టర్ అన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక సేవ, రాజకీయ రంగాల్లో మహిళలు ముందుండి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు.మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి సాధించాలని ఆమె ఆకాంక్షించారు.మహిళలకు భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటిస్తూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...

Translate »
error: Content is protected !!