రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క అటవీ ప్రాంతంలో నీటి సంరక్షణ కుంట తవ్వకం పనులను ఎంపీడీవో సంతోష్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ… భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి నీటి సంరక్షణ కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని VBG RAM G పథకంలో కూలీలకు ఉపాధి కూడా అందుతుందని ఈ సందర్భంగా తెలిపారు..
అదే విధంగా రైతులు తమ పొలాల్లో ఫారం పాండ్ నిర్మిoచుకోవాలని కోరారు..
కార్యదర్శి రమ్య FA వినోద్ కూలీలు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

























