Homeఆర్మూర్వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి…

ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ప్రజావాణి లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని గణేష్ మండపాలకు &దుర్గ మాత మండపాలకు అనింటికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరడమైనది అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు అనవసరం గా మండపం నిర్వాహకులకు వేధించడం చేయద్దు అని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడమని చెప్పడం జరిగింది.అంతే కాకుండా రోడ్లపై గుంతలు ఏర్పడకుండా మరమ్మతులు చేయాలనీ విద్యుత్ అంతరాయం, విద్యుత్ షాట్ సర్క్యూట్ కాకుండా సిబ్బంది ని నియమించాలని, నిమర్జనం సమయంలో దోభిఘాట్ రోడ్డు నుండి గుండ్ల చెరువు వరకు సరైన లైటింగ్ సదుపాయాలు, మున్సిపాలిటీ నుండి క్రేన్ లను అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ గారు , జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ మరియు ఆర్మూర్ నగర ప్రభారీ అల్జపూర్ అక్షయ్ గారు, నగర కార్యదర్శి కొంగి రవి గారు, ఉపాధ్యక్షలు ప్రేమ్ గారు, సత్సంగ్ ప్రముఖ్ సచిన్ గారు, బజరంగ్ దళ్ సప్తహిక్ మిలన్ అరవింద్,బలోపాసన సాయి, ప్రచార ప్రముఖ్ అనురాగ్,రిషి,లింబాద్రి, శంకర్, మణికంఠ, నిఖిల్ మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు జై శ్రీరామ్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!