Homeడిచ్ పల్లి మండల్డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో SERP ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై APM రవీందర్ రెడ్డి క్షుణ్ణంగాసమీక్షనిర్వహించారు.ఈ సందర్భంగా LOKOS సభ్యుల E-KYC ప్రక్రియ ఇప్పటివరకు 50 శాతం పూర్తయినందున, మిగిలిన ప్రక్రియనుఈనెలాఖరులోగా 100శాతంపూర్తిచేయాలనిసూచించారు.అలాగే అజీవిక రిజిస్టర్ మొదటి క్వార్టర్ ఎంట్రీలను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంక్ లింకేజీలో ఈ నెలకు నిర్దేశించిన రూ.21 కోట్ల లక్ష్యంలో ఇప్పటివరకు రూ.17 కోట్ల మేర బ్యాంక్ లింకేజీ పూర్తయిందని, మిగిలిన రూ.4 కోట్లకు సంబంధించిన ఎంసీపీ లను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి బ్యాంకుల్లో సబ్మిట్ చేయాలని సూచించారు.వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయదారులకు అవసరమైన పొంఫౌండ్ పై అవగాహన కల్పించి, సంబంధిత కార్యక్రమాలకు అర్హులైన రైతుల వివరాలను సేకరించాలని సూచించారు. విద్యా కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహిస్తూ, 10వ తరగతి ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి,వారికి TOSS ద్వారా ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ విద్యను కొనసాగించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. శ్రీనిధి కార్యక్రమంలో ఈ నెలాఖరులోగా 35 శాతం అచీవ్‌మెంట్ సాధించడంతో పాటు 90 శాతం రికవరీ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.సమావేశంలో CCలు, గ్రామ సంఘం VOAs తదితరులు పాల్గొన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి, SERP కార్యక్రమాల అమలులో మరింత మెరుగైన పురోగతి సాధించాలని ఏపీఎం రవీందర్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

Translate »
error: Content is protected !!