Homeకామారెడ్డియూనివర్స్ బేకర్స్, మరియు GMS కొరియర్ కారుగో,నూతన ప్రారంభోత్సవానికి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి...

యూనివర్స్ బేకర్స్, మరియు GMS కొరియర్ కారుగో,నూతన ప్రారంభోత్సవానికి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

అశోక్ నగర్‌లో కర్షక్ గ్రౌండ్ కాలేజ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్స్ బేకర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బేకరీని ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో, డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గడ్డమీది మహేష్,తాటి లావణ్య ప్రసాద్,పంపరి లక్ష్మణ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, జమీల్, రంగరమేష్ గౌడ్,రావేందర్ గౌడ్,సేవాదళ్ జిల్లా యూత్ అధ్యక్షుడు, నర్సల్లా మహేష్, ఆబిద్, నిరంజన్, ఇమరోజ్, పండు శ్రీకాంత్, అరుణ్, శశి, రాహుల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్థానిక నాయకులు, ప్రజలు, యూనివర్స్ బేకర్స్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…

0
 ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం... తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి...

Translate »
error: Content is protected !!