కామారెడ్డి జిల్లా కేంద్రం లోని దర్శన్ థియేటర్ నుండి రైల్వే గేట్ వరకు బీటి రోడ్డు ప్రారంభం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రం లోని ప్రధాన రహదారైనా దర్శన్ ధియేటర్ నుడి రైల్వే గేట్ వరకు ఈరోజు రోడ్డు శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారి చొరవతో ఈరోజు దర్శన్ థియేటర్ నుండి రైల్వే గేట్ వరకు బీటీ రోడ్డు రహదారి అభివృద్ధి పనులను ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.. షబ్బీర్ అలీ గారికి 48,41,18 వార్డ్ లోని దర్శన్ థియేటర్ నుండి రైల్వే గేట్ వరకు మెయిన్ రోడ్డు ఇబ్బందిగా ఉంది అని కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్ 41వ వార్డ్ కౌన్సిలర్ గారు వినిపించడంతో వెంటనే స్పందించి తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పి 25,00,000 తో పనులు శాంక్షన్ చేయించారు.. ఈరోజు చైర్మన్ ఇప్ప ఉమా రాణి శ్రీనివాస్,కాళ్ళ రాజమణి గణేష్ గారితో మరియు, శ్రీనివాస్ శర్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రారంభించడం జరిగింది…
*మీ సేవలో *కాళ్ళ రాజమణి గణేష్ *41వ వార్డ్ కౌన్సిలర్* *DCC జనరల్ సెక్రటరీ కామారెడ్డి*

























