Homeతెలంగాణధర్పల్లి. సిరికొండ.మండలాల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుల నియామకం...

ధర్పల్లి. సిరికొండ.మండలాల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుల నియామకం…

ధర్పల్లి. సిరికొండ. మండలాల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుల నియామకం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి. సిరికొండ.మండలాల బీజేపీ కిసాన్ మోర్చా నూతన అధ్యక్షులను ఆదివారం నియమించారు. సిరికొండ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా చౌటుపల్లి ప్రభాకర్, ధర్పల్లి మండల అధ్యక్షుడిగా హొన్నాజీపేట గ్రామానికి చెందిన మైలారం రఘుపతిరెడ్డి నియమితులయ్యారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి చేతుల మీదుగా నూతన అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలియజేశారు. అనంతరం రఘుపతిరెడ్డి మాట్లాడుతూ… రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతులకు అందుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!