Homeత్రిశూల్ న్యూస్ప్రైవేట్ ఖురానా ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

ప్రైవేట్ ఖురానా ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

తేదీ : 13-03-2026 నాడు తెల్లవారుజామున గన్నారం గ్రామ శివారులో ఎన్ హెచ్ 44 రోడ్డుపై జరిగిన కురానా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘటన లో నలుగురు మృత్యువాత పడి మిగిలిన వారికి గాయాలైన సంఘటన విషయంలో *నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పి.యస్.,*  సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సంఘటన జరిగిన తీరు మరియు లోటుపాట్లు అన్ని పరిశీలించి యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు తెలుసుకొని , ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తగు సూచనలు ఇచ్చినారు. జాతీయ రహదారి – 44 పై రక్షణ చర్యలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ఇందల్వాయి మండలంలో అమరవీరులకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా సందర్శించినారు.సిర్నాపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలను సందర్శించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ధైర్యం చెప్పి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదివి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండి ప్రతి ప్రశ్నను బాగా అర్థం చేసుకుని సమాధానాలు రాయాలని విద్యార్థులకు సూచించారు.

ఈ సందర్భంగా డిచ్పల్లి సిఐ కె. వినోద్, ఇందల్వాయి ఎస్సై జి సందీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!