Homeఆరోగ్యంఫార్మసీ అధికారులకు ఆన్లైన్ రిపోర్టింగ్ పై శిక్షణ

ఫార్మసీ అధికారులకు ఆన్లైన్ రిపోర్టింగ్ పై శిక్షణ

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని ఫార్మసీ అధికారులకు డ్రగ్ అండ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టం పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మేడం  హాజరయ్యారు. ఈ శిక్షణను డిడిఎం నారాయణ  ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఈ ఔషధీ ద్వారా ఆన్లైన్లో డ్రగ్స్ రిసీవ్డ్, డిస్ట్రి బూషన్, బ్యాలెన్స్, ఎకనాలెడ్జ్మెంట్ జరిగేవి మరియు ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా తాత్కాలిక పద్ధతులైన ఓరల్ పిల్స్, నిరోధ్ , IUD,PPIUCD,అంతరా ఇంజక్షన్, లాంటివి సపరేటుగా ఆన్లైన్లో రిపోర్టింగ్ జరిగేవనీ ఇప్పుడు ఈ రెండింటిని DVDMS డ్రగ్స్ అండ్ వ్యాక్సినేషన్ డెసిషన్ మేనేజ్మెంట్ సిస్టం తో కలిపి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ  మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలన్నారు. అందుబాటులో ఉన్న మెడిసిన్స్ లిస్ట్ అవుట్ చేసి ప్రదర్శించాలన్నారు. స్టాక్ రిజిస్టర్స్ , డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్స్, అందుబాటులో ఉండాలన్నారు. ఎక్స్పైర్ మందులను వెంటనే తొలగించాలన్నారు. ఈరోజు నేను ఎంట్రీ చేయాలన్నారు. ఈవిన్లో డ్యూ లిస్టు ప్రకారం గా ఎంట్రీ చేయాలన్నారు. వైద్యాధికారులకు పిహెచ్స్సి సిబ్బందికి మధ్య సమన్వయం చాలా అవసరం అన్నారు. అత్యవసర కిట్టులను అందుబాటులో ఉంచాలని, ఐ ఎల్ ఆర్, డి ఫ్రీజర్ లో టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్నారు. రికార్డ్స్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయాలని , రోజు రోజుకు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు వంటి దెబ్బకు అవకాశం ఉందని ఆశా కార్యకర్తలు అందరూ ప్రతి గృహ సందర్శనలు ఒకటో నెంబర్ గురైన రోగులను గుర్తించి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ను అందించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ శ్రావ్య, ఫార్మసీ సూపర్వైజర్ నారాయణ,

డి డి ఎం లు నారాయణ, పృథ్వి , డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ వివిధ పీహెచ్సీల నుండి విచ్చేసిన ఫార్మసిస్టులు డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

సైబర్ మోసం బాధితులు ప్రతి మ్యూల్ ఖాతా డబ్బు నుండి 50k వరకు పొందవచ్చు

0
తెల్లాపూర్‌కు చెందిన 47 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నకిలీ స్టాక్ ట్రేడింగ్ అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.3.26 కోట్లు పోగొట్టుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తెలంగాణ...

మహారాష్ట్రలో పికప్ వ్యాన్ బావిలో పడి 9 మంది మృతి చెందారు

0
TOI సిటీ డెస్క్ అనేది పగలు మరియు రాత్రంతా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పల్స్‌ని మీకు అందించడానికి అంకితమైన జర్నలిస్టుల అలుపెరగని బృందం. టైమ్స్ ఆఫ్ ఇండియా పాఠకులకు ముఖ్యమైన నగర వార్తలను...

Translate »
error: Content is protected !!