నిజామాబాద్ కంటేశ్వర్ మెయిన్ రోడ్ లో పలు హోటల్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా పలు యజమానులు ఆహార భద్రత నియమాలు ఉల్లంఘించడం గమనించడం జరిగింది. పరిశుభ్రత నియమాలు పాటించడం లేదని గమనించడం జరిగింది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కృత్రిమ రంగులు మరియు టెస్టింగ్ సాల్ట్ వాడుతున్నట్లు గమనించడం జరిగింది. సంబంధిత యజమానులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది, మరియు ఆహార భద్రత నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది























