Homeతెలంగాణదేవన్ పల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం... 

దేవన్ పల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం… 

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

లయన్స్ క్లబ్ భీమ్‌గల్–వేముగల్లు ఆధ్వర్యంలో దేవనపల్లి గ్రామంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ శిబిరంలో 98 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 9 మందికి మోతిబిందు (క్యాటరాక్ట్) ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు అందించడం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగమని తెలిపారు.

ఉచిత కంటి వైద్య శిబిరం ఇన్‌చార్జ్ లయన్ హనుమంతరావు, భీంగల్–వేముగల్లు అధ్యక్షులు లయన్ డాక్టర్ పడాల పురందర్, కోశాధికారి లయన్ ఎడ్ల శేఖర్, ఉపాధ్యక్షుడు టి. హనుమాన్లు, పీఆర్వో పురస్తు బద్రి, లయన్ వెంకటేష్, సర్పంచ్ శేఖర్ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రోగుల ప్రయోజనాలే ముఖ్యం!

0
రోగుల ప్రయోజనాలే ముఖ్యం! ఔషధ ధరల నియంత్రణలో పారదర్శకత అవసరం.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కీలకం ఔషధ ధరల నియంత్రణ వ్యవస్థ ఔషధ తయారీ సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తోందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రజారోగ్య రంగంలో...

నాన్నంటే ఎన్నటికీ పూర్తిగా అర్థం కాని ఓ ఎమోషన్!

0
నాన్నంటే ఎన్నటికీ పూర్తిగా అర్థం కాని ఓ ఎమోషన్! నాన్నకు ప్రేమతో... ❤️ మనం ఈ భూమిపై జన్మించి, జీవితాన్ని ప్రారంభించామంటే దానికి సూత్రధారులు అమ్మానాన్నలు. ఒకరు తొమ్మిది నెలలు తన గర్భంలో బిడ్డను మోస్తే,...

ప్రతి నిమిషం కీలకమే.. స్ట్రోక్‌లో ఆలస్యం చేస్తే శాశ్వత వైకల్యం!

0
ప్రతి నిమిషం కీలకమే.. స్ట్రోక్‌లో ఆలస్యం చేస్తే శాశ్వత వైకల్యం! బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్‌ మోసిన్‌... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్‌: బ్రెయిన్‌...

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

Translate »
error: Content is protected !!