Homeకామారెడ్డిపోసానిపెట్‌లో ఘనంగా వనమహోత్సవం...

పోసానిపెట్‌లో ఘనంగా వనమహోత్సవం…

పోసానిపెట్‌లో ఘనంగా వనమహోత్సవం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్

రామారెడ్డి మండలం పోసానిపెట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోహన్, శ్రీనివాస్, సునీత, బీట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగం, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు కే. గంగారం, పోతుల బాపురెడ్డి, బండి పోచయ్య, బండి తిరుపతి, సాకలి సాయిలు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోత్స్న ప్రశాంత్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…

0
విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు...

ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు…

0
ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా కొంత దూరం ముందే నిలిపివేస్తుండటంతో...

Translate »
error: Content is protected !!