Homeకామారెడ్డిభక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యోగ సభ్యులు వేద పండితుల మంత్రోచ్చారణలు, యజ్ఞాగ్ని వెలుగులతో ఇల్లు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, యజ్ఞంలో పాల్గొన్నారు. కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం కలగాలని పండితులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యజ్ఞ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు పాల్గొన్నారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.  ఈ కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఇంట్లో దైవ యజ్ఞం నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతాయని తెలిపారు. దైవ నామస్మరణతో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో యోగ గురువు అంతిరెడ్డి, వెంకటస్వామి, వెంకటరాజం,అధ్యక్షులు కృష్ణమూర్తి, మల్లారెడ్డి, లింగం చారి, భారతి పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…

0
ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల...

పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
పేద ఆడపడుచు పెళ్లికూతురుకి పుస్తె మట్టలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట సప్న వివాహ వేడుకకు టీపీసీసీ ప్రధాన...

భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…

0
భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల...

విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…

0
విద్యానగర్‌లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు...

ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు…

0
ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా కొంత దూరం ముందే నిలిపివేస్తుండటంతో...

Translate »
error: Content is protected !!