Homeకామారెడ్డిబోరు మోటార్ మరమ్మతు చేయించి సేవాభావం చాటిన కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్...

బోరు మోటార్ మరమ్మతు చేయించి సేవాభావం చాటిన కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి పట్టణంలోని 41వ వార్డులో బోరు మోటార్‌ చెడిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్  స్పందించి బోరు మోటార్‌ను మరమ్మతు చేయించారు. దీంతో వార్డులో నీటి సరఫరాకు అంతరాయం తొలగి స్థానికులకు ఉపశమనం లభించింది.

ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి బోరు మోటార్‌ను బాగు చేయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్న కాళ్ళ రాజమణి గణేష్ ను వార్డు ప్రజలు అభినందించారు. ప్రజాసేవలో ముందుండి స్పందించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…

0
పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ...

ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన…

0
ధర్పల్లిలో నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా ఉద్యోగులు...

రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి…

0
రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి... ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన BC, SC, ST-JAC & DSP నాయకులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు...

భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రులు నిర్వహించాలి: కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్..

0
భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రులు నిర్వహించాలి: కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర ఐపీఎస్.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కామారెడ్డి జిల్లా...

లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన...

0
లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు బాకీ కార్డులతో పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఎన్నికల సమయంలో ప్రజలకు...

Translate »
error: Content is protected !!