Homeతెలంగాణబీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు...

బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు…

బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

బీబీపేట: గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, అయ్యప్ప స్వామికి అభిషేకం, అర్చనలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అయ్యప్ప నామస్మరణలు, భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్: ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, పేద...

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

Translate »
error: Content is protected !!