Homeతెలంగాణబీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు...

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల సంక్షేమ శాఖ భీంగల్‌ డివిజన్‌ సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ ఎం. గంగాధర్ తెలిపారు.

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలకు సెప్టెంబర్‌ 30లోగా, 11వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్‌ ఉపకార వేతనాలకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు ఉండగా, తాజాగా సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.

బీడీ కార్మికుల కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.52 లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో విద్యార్థి వివరాలు, విద్యా ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

బీడీ కార్మికుల పిల్లలకు విద్యాపరంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎం. గంగాధర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్: ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, పేద...

బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు…

0
బీబీపేట అయ్యప్ప ఆలయంలో ఘనంగా పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం బీబీపేట: గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, అయ్యప్ప స్వామికి అభిషేకం,...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

0
భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా...

Translate »
error: Content is protected !!