Homeతెలంగాణభీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు...

భీంగల్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీలు వరుసగా రెండో రోజు కొనసాగాయి.

పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు… నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న దుకాణదారులను గుర్తించి జరిమానాలు విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ… హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించాలని సూచించారు.

ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని… వ్యాపారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ గజానంద్ సూచించారు.

ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే ఇకపై కూడా తనిఖీలు కొనసాగించి జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు…

0
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు పోస్ట్‌మెట్రిక్‌ దరఖాస్తుల గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్, సెప్టెంబర్‌ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ...

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం…

0
*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్...

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా…

0
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా... జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో BRS పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ మోసపూరిత 1000 రోజుల పాలన పై...

బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా?

0
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారో తెలుసా? భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. 5 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా 'బ్లూ రంగు' బాల ఆధార్‌ను జారీ చేస్తారు. ఇందులో పిల్లల...

పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21….

0
పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు: దరఖాస్తు గడువు సెప్టెంబర్ 21.... భారతీయ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు 23,757 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి ఉత్తీర్ణత, స్థానిక భాషా పరిజ్ఞానం...

Translate »
error: Content is protected !!