Homeకామారెడ్డి జిల్లామైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత...

మైక్రో రేషన్ కార్డుల పంపిణీ 46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…

మైక్రో రేషన్ కార్డుల పంపిణీ

46, 47వ వార్డుల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేత…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 46, 47వ వార్డుల్లో మైక్రో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 9,005 కృష్ణాగౌడ్ కంట్రోల్ షాప్‌కు సంబంధించిన లబ్ధిదారులకు మైక్రో రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రేషన్ సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మైక్రో రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో తహసీల్దార్, జీపీవో అధికారులు సూరజ్, సంతోష్‌రెడ్డి, సంజీవ్, రవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి…

0
బెలోజి నాయక్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా మండల అధ్యక్షుడు మంగిత్యా నాయక్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం...

ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు…

0
ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ...

కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం!

0
కేసీఆర్ కోసం మూడేళ్ళలో కోట్లరూపాయల ఖర్చు.. రాజీనామా డిమాండ్.. సీఎం రేవంత్ కొత్త రాజకీయం! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల...

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా...

భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…

0
భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్: ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, పేద...

Translate »
error: Content is protected !!