ఇందిరానగర్ తండాలో ఇందిరమ్మ ఇంటికి ముగ్గు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలోని ఇందిరానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె నరేశ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ చిన్నారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు మాలావత్ బాలు, ఉప సర్పంచ్ మాలావత్ గోవింద్, బిక్య నాయక్,రెడ్యానాయక్ రాంచందర్ మాలవత్ హరిలాల్ కిషన్ శ్రీహరి శ్రీకాంత్ మరియు తండ పెద్ద మనసులు పాల్గొన్నారు

























