Homeతెలంగాణభీంగల్‌లో డివైడర్ సెంటర్ లైటింగ్‌కు నూతన విద్యుత్ బల్బుల ఏర్పాటు...

భీంగల్‌లో డివైడర్ సెంటర్ లైటింగ్‌కు నూతన విద్యుత్ బల్బుల ఏర్పాటు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: భీంగల్ పట్టణంలోని ప్రధాన రహదారి డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్‌లో చెడిపోయిన విద్యుత్ బల్బుల స్థానంలో నూతన విద్యుత్ బల్బులను ఏర్పాటు చేశారు. క్రేన్ సహాయంతో లైట్లను ఏర్పాటు చేసే పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్, ప్రజా ప్రతినిధులు నర్సయ్య తదితరులు పరిశీలించారు.

పట్టణంలోని డివైడర్ మధ్యలో చెడిపోయిన లైటింగ్‌ను గుర్తించి, ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించేందుకు నూతన లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ సుందరీకరణతో పాటు రహదారులపై వెలుతురు మెరుగుపరచడంపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

Translate »
error: Content is protected !!