Homeతెలంగాణఅసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి గళం...

అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి గళం…

అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి గళం…

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యలను గత మూడు నెలలుగా ఆలోచించిన తర్వాతే చెప్పానని ఆయన తెలిపారు. రాజకీయాలు నవ్వులాటగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటంతో ఏర్పడిందని పేర్కొన్న రాకేశ్‌రెడ్డి.. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఈ మూడు అంశాల్లో వెనుకబడుతోందని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు మండలం గుత్ప గ్రామ శివారులోని రాజన్న చెరువు నీటి సామర్థ్యాన్ని పెంచితే సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. మాదాపూర్ చెరువులోకి నీరు రాక సుమారు 10 వేల ఎకరాల పంటల పరిస్థితి అయోమయంగా మారిందని అన్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎన్నో గ్రామాలను ఖాళీ చేసి ప్రజలు త్యాగాలు చేశారని పేర్కొన్నారు. గుత్ప ఎత్తిపోతల పథకం బ్యాలెన్సింగ్ పనులకు సంబంధించిన సుమారు రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో రైతులు, తండాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

నియోజకవర్గంలోని 14 చిన్న లిఫ్ట్ మోటార్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుమారు రూ.8 కోట్లు మంజూరు చేస్తే వాటిని పునరుద్ధరించవచ్చని ప్రభుత్వాన్ని కోరారు.

రాజకీయాలకు అతీతంగా ఆర్మూర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని రాకేశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నందిపేట్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు పామ్ ఆయిల్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు.

రాష్ట్రంలో అభివృద్ధి కొన్ని జిల్లాలకే పరిమితమవుతోందని, మిగతా జిల్లాలపై వివక్ష ఉందని తాను భావిస్తున్నట్లు రాకేశ్‌రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…

0
భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున...

అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…

0
అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను...

ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా…

0
ధర్మశాలలో ఘనంగా సామూహిక హనుమాన్ చాలీసా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న హిందూ వాహిని కుటుంబ సభ్యులు, భక్తులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం...

మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు…

0
మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మాణం చేపడితే చర్యలు తప్పవు. -నూతన గృహాలు, మడిగెలు, కమర్షియల్ షట్టర్లకు అనుమతి తప్పనిసరి కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ పట్టణ పురపాలక సంఘం పరిధిలో...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి..

0
బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్...

Translate »
error: Content is protected !!