Homeడిచ్ పల్లి మండల్సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు...

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలుప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలనముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన అందిస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే.డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు.ప్రతి పేద కుటుంబానికి సొంతంగా పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో 375 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మొత్తం రూ.18.75 కోట్ల విలువైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని,గత పాలనలో పేదల అభివృద్ధిని విస్మరించారని ఎమ్మెల్యే విమర్శించారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి గ్రామం, తండాలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలుతీసుకుంటున్నామని తెలిపారు.ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళా సంఘాల ద్వారా అవసరమైన రుణ సదుపాయం కల్పించే చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. మహిళలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని, అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరుతో అమలు చేస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లుమంజూరుఅయ్యాయనిఇప్పటికే 80 శాతం ఇళ్ల నిర్మాణంసైతంపూర్తిచేసుకున్నారని ..మొదటి విడత కోటాలో మిగిలిన 375 మందికి పత్రాలు అందించినట్లు తెలిపారు. ఈ విడతలో అవకాశం దక్కని అర్హులైన వారికి రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. రెండో విడతలో మరో 2 వేల పైక్జిలులు ఇళ్లు నియోజకవర్గానికి రానున్నాయని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా పక్కా ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయరెడ్డి, బాలరాజు,భాస్కర్ రెడ్డి,పొలసాని.శ్రీనివాస్,ఉమ్మాజి నరేష్, మండలాల పార్టీ అధ్యక్షులు,సర్పంచ్ ఫోరంఅధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధికారులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…

0
108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల...

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

0
కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు...

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు…

0
దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక...

రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం…

0
రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం *ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ...

వైద్య పరికరాల ధరలపై నియంత్రణ…

0
వైద్య పరికరాల ధరలపై నియంత్రణ... _న్యూఢిల్లీ సెప్టెంబరు 20: ఆస్పత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు వాడే ఐవీ సెట్లు, సిరెంజిలు తదితర వైద్య పరికరాల ఉత్పత్తి ఖర్చులు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం...

Translate »
error: Content is protected !!