Homeకమ్మర్‌పల్లి మండల్కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు...

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న

కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు ఆదివారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగిన జాతీయ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ కమల్ కు శాలువా కప్పి మెమొంటో, ప్రశంస పత్రాన్ని బహుకరించారు.. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చందర్ లాల్ నాయక్ మాట్లాడుతూ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తూన్న కమల్ విద్యారంగానికి అందిస్తున్న అంకితభావం, నిబద్ధత, నైపుణ్యం, సృజనాత్మకత, విద్యార్ధుల పట్ల చూపుతున్న ఆప్యాయత, బాధ్యత, ఆదర్శవంతమైన సేవలు అభినందనీయం అని అన్నారు.

విద్యార్థులలో జ్ఞానాన్ని వెలిగిస్తూ, వారి ప్రతిభను వెలికితీస్తూ, విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. అని అన్నారు.

కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయునిగా మీ వంతు విలువైన పాత్రను నిర్వర్తిస్తూ, విద్యకు విద్యార్థులకు, సమాజానికి మీరు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ విద్యార్థిని విద్యార్థులకు సక్రమమైన బోధన, ఉన్నత విద్య, విలువలు అందిస్తున్న సందర్భంగా కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించడం జరిగింది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు చిందం, ప్రకాష్, పసక సంధ్య,నవీత, కళ్యాణి, గంగాధర్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైభవంగా వైశ్య సంఘం ‘ప్రసాద్ పార్టీ’.. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్…

0
స్నేహపూర్వక సమ్మేళనమే ‘ప్రసాద్ పార్టీ’ వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద నిర్వహించే ‘ప్రసాద్ పార్టీ’ స్నేహపూర్వక సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని...

108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…

0
108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల...

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు…

0
దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక...

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం…

0
రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం *ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ...

Translate »
error: Content is protected !!