Homeతెలంగాణదాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు...

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు…

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు

అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల అనంతరం ఆర్టీసీ విలీనానికి సంబంధించి తదుపరి ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే కార్మిక సంఘాల ప్రతినిధులను అధికారుల కమిటీలో భాగస్వామ్యం చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

కార్మికుల సమస్యల పరిష్కారంలో భాగంగా డీఏలు, ఫిట్‌మెంట్, సీసీఎస్–పీఎఫ్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే 1,432 కారుణ్య నియామకాలు పూర్తి చేసినట్లు, 2,932 కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 4,000 ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు దాదాపు పదేళ్ల తర్వాత జరుగుతుండటంతో ఈ ఎన్నికలపై కార్మికుల్లో ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వైభవంగా వైశ్య సంఘం ‘ప్రసాద్ పార్టీ’.. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్…

0
స్నేహపూర్వక సమ్మేళనమే ‘ప్రసాద్ పార్టీ’ వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద నిర్వహించే ‘ప్రసాద్ పార్టీ’ స్నేహపూర్వక సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని...

108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…

0
108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల...

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

0
కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు...

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం…

0
రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం *ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ...

Translate »
error: Content is protected !!