Homeఇందూరువైభవంగా వైశ్య సంఘం ‘ప్రసాద్ పార్టీ’.. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్...

వైభవంగా వైశ్య సంఘం ‘ప్రసాద్ పార్టీ’.. పాల్గొన్న ఎమ్మెల్యే ధన్‌పాల్…

స్నేహపూర్వక సమ్మేళనమే ‘ప్రసాద్ పార్టీ’

వైశ్య సంఘం గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: వైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపాల వద్ద నిర్వహించే ‘ప్రసాద్ పార్టీ’ స్నేహపూర్వక సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు.

నగరంలోని గంజ్ ప్రాంతంలో ఉన్న పట్టణ వైశ్య సంఘంలో నిర్వహించిన ‘ప్రసాద్ పార్టీ’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు.

వైశ్యులంతా ఐక్యతతో ఏకతాటిపై నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను గత 55 సంవత్సరాలుగా ప్రసాద్ పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్నానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.

యువజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. పట్టణ వైశ్య సంఘంలో గత 82 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైశ్య సేవా సంఘం గణేష్ మండలి అధ్యక్షుడు శివకుమార్ గుప్తా, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షుడు ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, మోటూరి మురళి గుప్తా, అర్వపల్లి పురుషోత్తం గుప్తా, శ్రీనివాస్ గుప్తాతో పాటు ఆయా అనుబంధ సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు…

0
108 నైవేద్యాలతో చౌట్ పల్లి గురడి రెడ్డి సంఘం పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్ పల్లి గ్రామంలోనీ గురడి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల...

కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు…

0
కమల్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్.యస్.ఆర్ ఇంపల్స్ లో తెలుగు ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న కమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కమల్ కు...

దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు…

0
దాదాపు దశాబ్దం తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికలు.. స్వచ్ఛందంగా పాల్గొనాలని కార్మికులకు పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక...

సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు…

0
సొంతింటి కల నెరవేరనున్న వేలా.. పేదోడి ముఖంలో చిరునవ్వు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో పేదలసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు: ఎమ్మెల్యే భూపతి రెడ్డి.375 మందికి ఇందిరమ్మ...

రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం…

0
రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం *ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు* త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ...

Translate »
error: Content is protected !!