Homeతెలంగాణగుండారం వీడియో సాంగ్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి...

గుండారం వీడియో సాంగ్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ 

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో గ్రామం అందాలను వర్ణిస్తూ వీడియో సాంగ్ నిర్వాహకులను ప్రత్యేకంగాఅభినందించిన ఎమ్మెల్యేనిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన యువకులు గ్రామం యొక్క అందాలు, విశిష్టతను తెలుపుతూ..రూపొందించిన వీడియో సాంగ్ ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఆవిష్కరించారు.ఈ మేరకు సర్పంచ్ గంగాధర్,ఉప సర్పంచ్ దీపక్ రెడ్డి ల నేతృత్వంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువకులు అన్ని రంగాల్లో రాణించాలని సూచిస్తూ.. వీడియో సాంగ్ ను తిలకించారు.గ్రామం యొక్క విశిష్టత,ప్రకృతి అందాలు,గ్రామ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కలయికతో ఉన్న పాటను అద్భుతంగాచిత్రీకరించారని ప్రశంసించారు.ఈకార్యక్రమంలో పాట రచయిత రాజలింగం, కొరియోగ్రాఫర్ రవి,డిఓపిఎడిటింగ్,మైకేల్, నృత్యం,బృందం సభ్యులు, రవి,సుభాష్,సింగర్ కమిటీలనందకిషోర్,నిర్మాత సర్పంచ్ గంగారాం,దీపక్ రెడ్డి,పాలకవర్గం,వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

0
ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

Translate »
error: Content is protected !!