Homeతెలంగాణధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా గణనాథుని లడ్డూ వేలంపాటను ఘనంగా నిర్వహించారు.

తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న గణనాథుని లడ్డూను వేలం వేశారు. ఈ వేలంపాటలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ చీఫ్ సూపరింటెండెంట్ మూత రాజ్‌కుమార్ దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పోటాపోటీగా సాగిన వేలంలో గణనాథుని లడ్డూను రాజ్‌కుమార్ దంపతులు రూ.16,550లకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు రాజ్‌కుమార్ దంపతులను అభినందించారు.

గణనాథుడి ఆశీస్సులు రాజ్‌కుమార్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల శిక్షణ శిబిరం…

0
తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల శిక్షణ శిబిరం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ ప్రారంభం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలి: గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఇటీవల మంచిర్యాల...

Translate »
error: Content is protected !!