Homeకామారెడ్డి జిల్లాగణనాథుడికి ఘనంగా పూజలు...

గణనాథుడికి ఘనంగా పూజలు…

గణనాథుడికి ఘనంగా పూజలు…

అంచనూరులో భక్తిశ్రద్ధలతో 25వ వార్షికోత్సవ వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

దోమకొండ :మండలం అంచనూరు గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణనాథుని పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి.

ముదిరాజ్ సంఘం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

గణనాథుడిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

అర్చకులు వేదమంత్రాలు, మంత్రోచ్చారణలతో ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.

గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

25వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యూత్ క్లబ్ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంతులుగారి రవికుమార్, ఉపాధ్యక్షుడు రాజలింగం,

సంఘ సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి…

0
గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు...

అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష…

0
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష... ఇందూరు: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి సంబంధిత...

ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు…

0
ధర్పల్లిలో గణేష్ లడ్డూ వేలం.. రూ.16,550లకు దక్కించుకున్న రాజ్‌కుమార్ దంపతులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర...

గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు…

0
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు 420 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని...

తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు…

0
తాళ్లరాంపూర్‌లో 49 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపణలు సీపీ సాయి చైతన్యకు బాధిత కుటుంబాల ఫిర్యాదు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ గ్రామంలో 49 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)...

Translate »
error: Content is protected !!