నిజామాబాద్ బస్సు స్టాండ్ లో మహిళలు అబ్బో.. అబ్బో అంటున్న ప్రయాణికులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా లో ప్రయాణ ప్రాoగణము లో మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం లేక మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిజామాబాద్ జిల్లా లో శుభ్రత లేకుండా ఉంటే విధంగా ఉంటే మిగతా వాటి పరిస్థితి ఎలాగా ఉందో? ఈ కాంట్రాక్టర్ మహిళ పట్ల ఇంత నిర్లక్ష్యం చేస్తున్న పట్టించుకునే నాధుడే లేరు.? ప్రభుత్వం మహిళల పట్ల అభివృద్ధి చేస్తుంది. మహిళలు చెప్పుకోలేని సమస్య!కానీ నిజామాబాద్ డిపో -1,లో ఆర్. ఎం,డి.ఎం.. కింది స్థాయి అధికారులు చూసి చూడనట్లు ఎందుకు చేస్తున్నారో.నిజామాబాద్ జిల్లాలో కాంట్రాక్టర్స్ స్లీపర్ వేతనాలు సుమారుగా వీరికి ఒక నెల వేతనాలు రూ.14000 వరకు ఉండవచ్చు.కానీ వీరి కాంట్రాక్టర్స్ వేతనం పడగానే మళ్లీ తిరిగి తిరిగి రిటర్న్ రూ.4000 ఫోన్ పే ఫోన్ పే ద్వారా వేయించుకుంటున్నారు. ఇక్కడ కాంటాక్ట్ పేరు మీద ఫోన్ నంబర్ కాదు? సూపర్వైజర్ ఫోన్ నెంబర్ పైన ఫోన్ నంబర్ పైన తీసుకుంటున్నారు.నిజామాబాద్ జిల్లా లో డిపో -1 లో సూపర్వైజర్ కు తిరిగి రిటర్న్ పంపవలసిందిగా చేస్తున్నారు.గుట్టు ఎందుకంటే కాంట్రాక్టర్,సూపర్వైజర్ స్లీపర్ నుంచి ఎందుకు చెల్లించుకుంటున్నారో తెలియదు ఇప్పటికైనా మానవత్వంతో నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రతినిధులు ఉన్నారు. ఒక్కసారి పరిశీలించగలరు. డిఎం,ఆర్ఎం.కింది స్థాయి అధికారులు ఇబ్బందు లేకుండా ప్రయాణికులకు కోరుతున్నారు.























