Homeతెలంగాణడీఈఐసీలో చిన్నారులకు వైద్య పరీక్షలు...

డీఈఐసీలో చిన్నారులకు వైద్య పరీక్షలు…

డీఈఐసీలో చిన్నారులకు వైద్య పరీక్షలు.

ఎస్ఏఎం, ఎంఏఎం చిన్నారులకు గుర్తించి చికిత్స…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

బాన్సువాడ డీఈఐసీ కేంద్రంలో ఎస్ఏఎం, ఎంఏఎం చిన్నారులకు గుర్తింపు, చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.

సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో డాక్టర్ పవన్, డీఈఐసీ సిబ్బంది సమన్వయంతో శిబిరం జరిగింది.

ఆర్బీఎస్‌కే బృందాల ద్వారా వివిధ మండలాల నుంచి వచ్చిన చిన్నారుల పేర్లను నమోదు చేశారు.

చిన్నారుల ఎత్తు, బరువు, వయస్సులను నమోదు చేసి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

అవసరమైన చిన్నారులకు వైద్యుల సూచనల మేరకు మందులు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ పవన్ మాట్లాడుతూ చిన్నారులకు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం అందించాలని సూచించారు.

పౌష్టికాహారం పిల్లల శారీరక, మానసిక వికాసంతో పాటు సృజనాత్మకత, మేధో సామర్థ్యం పెంపొందించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం ముఖ్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత ఆర్‌ఎంఓ డాక్టర్ రాథోడ్ ప్రకాశ్, ఆర్ఎంఓ మరియు డీఈఐసీ వైద్యులు డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు…

0
ఇందల్వాయి మండలంలో పింఛన్ పంపిణీపై ఆరోపణలు రూ.2,016కు బదులు రూ.2,000 మాత్రమే ఇస్తున్నారా? మిగిలిన రూ.16 ఇవ్వడం లేదంటూ తిర్మన్‌పల్లి గ్రామస్తుల ఆవేదన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి, అక్టోబర్ 24: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి...

వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి…

0
వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి ప్రిస్క్రిప్షన్‌ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి... నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా...

ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవ వేడుకలు ప్రపంచ శాంతి, ఐక్యత, సహకారమే ఐక్యరాజ్యసమితి లక్ష్యం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ...

రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..!

0
రైతులను మోసం చేస్తున్న రైస్ మిల్లర్లు..! కుమ్మక్కై బయటి వ్యాపారులను రానివ్వని రైస్ మిల్లర్లు క్వింటాలుకు రూ.3700 నుండి 3300 కు ధర దింపేశారని ఆవేదన అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు మీడియా ముందు వాపోయిన రైతులు త్రిశూల్...

Translate »
error: Content is protected !!