Homeకామారెడ్డి జిల్లాగోమాతను విశ్వమాతగా ప్రకటించాలి...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి…

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి

గోహత్యలను నిషేధించాలని దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని, గోహత్యలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ఉద్యమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కళాశాలలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

గోవులను వధించకుండా కాపాడాలని, గోమాతకు విశ్వమాతగా గుర్తింపు కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ డిమాండ్లకు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. గోరక్షణ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, గోహత్యల నిషేధానికి మద్దతు కూడగట్టడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీనియస్ పాఠశాలలో బిల్ గేట్స్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి)...

ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం…

0
ప్రయాణికులకు, వినియోగదారులకు 50% రాయితీతో పార్సిళ్ల వేలం అక్టోబర్ 30న నిజామాబాద్‌-1 డిపోలో వేలం... నిజామాబాద్‌: టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్‌-1 డిపో పరిధిలో క్లెయిమ్‌ చేయని పార్సిళ్లను (Unclaimed Parcels) ఈ నెల 30వ తేదీ, శుక్రవారం...

యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు…

0
యశోద హాస్పిటల్స్‌లో అత్యాధునిక యూరాలజీ, కిడ్నీ మార్పిడి సేవలు నిజామాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలపై కొత్త భరోసా... నిజామాబాద్: కిడ్నీ, ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సల...

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…

0
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బిక్నూర్‌: మండల ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని బిక్నూర్‌ ఎస్‌ఐ అనిల్‌ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు...

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి…

0
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వరి సాగుకు దూరంగా ఉండాలి రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచన... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు వరి...

Translate »
error: Content is protected !!