Homeతెలంగాణభీంగల్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం...

భీంగల్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం…

భీంగల్‌లో తాగునీటి సమస్యకు పరిష్కారం

రూ. 1.50 లక్షలతో నూతన పైపులైన్ ప్రారంభం.. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని బాబానగర్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 1.50 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటిని వృథా చేయకూడదని సూచించారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలను, ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని సంరక్షించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా…

0
ధర్పల్లి: 38 కానుగ చెట్ల నరికివేత.. రూ.19,200 జరిమానా అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తిపై వాల్టా చట్టం-2002 ప్రకారం కేసు నమోదు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన…

0
కేత్ బచావో అభియాన్‌లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్...

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్…

0
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఉప సర్పంచ్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని...

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం…

0
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో 25 మంది పోలీసుల రక్తదానం రక్తదానం – ప్రాణదానం.. రక్తదాతలను అభినందించిన సీపీ సాయి చైతన్య... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా...

తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు…

0
తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు  అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి  యాసంగిలో వరి సాగు వద్దని రైతులకు హితవు  మాధవనగర్ ఆర్.ఓ.బీ పనులకు రూ. 42 కోట్లు కేటాయించామని వెల్లడి... నిజామాబాద్, అక్టోబర్ 29...

Translate »
error: Content is protected !!